*అధికారులతో సమీక్ష నిర్వహించిన గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ
గూడూరు : లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో గూడూరు డివిజన్ లో తీసుకోవలిసి చర్యలు గురించి గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ,గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,గూడూరుDSP శ్రీ భవాని హర్ష కలిసి చర్చించారు..ఇప్పటికే గూడూరు టౌన్ లో onetown,twoటౌన్ పరిధిలో ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశామని తొందర్లో రూరల్ ప్రాంతాల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ లాక్ డౌన్ ని,144 సెక్షన్ ని పటిష్టం గా అమలు చేస్తామని,తెలిపారు..ఈ కార్యక్రమంలో గూడూరుMRO లీలారాణి,గూడూరు DDMHO అచ్యుత కుమారి, ఏరియా ఆస్పత్రికి సుపెరడెంట్ ఉమ,గూడూరు టౌన్ CI దాసరదరామారావు, వాకాడుCI నరసింహా రావు,పాల్గొన్నారు..