గూడూరు, ఏప్రిల్, 10,(అంతిమ తీర్పు) :
ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు కూరగాయలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కడివెటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమ రెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రభాకర్, మస్తానయ్య,శ్యామ్, అలీ, ఉదయ్ కుమార్ రెడ్డి, సంస్థనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు