శ్రీ క్తిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

 గూడూరు. ఏప్రిల్,10 (అంతిమ తీర్పు ) :                చవటపాలెం లో ఉన్న అనాథ ఆశ్రమం నందు 30 మంది పిల్లలు,వృద్ధులుకు శ్రీ క్తిష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు అంతర్జాతీయ మానవ హక్కులు &నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్ మరియు ప్రభుత్య ఉపాద్యాయురాలు బూలాపాండు సంయుక్తంగా బ్రేడ్స్ ,బన్స్,తినుబండారాలు, బిస్కెట్లును అందచేయడం జరిగింది .కరోన వైరస్ ను భారిన పడి కుండా ఉండాలంటే మీరు అందరూ ముక్యంగా వక్తిగత శుభ్రత,చేతులను సబ్బుతో శుభ్ర పరుచుకోవడం, లోక్డౌన్ కారణంగా ఆశ్రయం లోనే వుండటం, సామాజిక దూరం పాటించడం మరియు మీరు ఉండే పరిసరాలని శుభ్రముగా ఉంచుకోవడం చేయాలని సూచనలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ సోషల్ సర్వీస్ అధ్యక్షుడు కూరపాటి. రవీంద్ర బాబు ,ఆనంద్ పాల్గొనటం జరిగింది.