కడప జిల్లా.. 7.4.2020.
ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కామెంట్స్.....
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తం గా ఉండడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకు o టు న్నాం.
రాష్ట్రము లో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో రెడ్ జోన్స్, హాట్ స్పాట్, క్లస్టర్ల వారీగా ర్యాo డమ్ పరీక్షలు నిర్వహించడం కోసం చర్యలు చేపట్టాo.....
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వార o టైన్, ఐసోలేషన్ క్యాంపుల్లో మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నాo.....
ప్రతి హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేస్తున్నాo
ప్రత్యేక పర్యవేక్షణకు వైద్యల టీమ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాము.....
కరోనా మహమ్మారిని నియంత్రణచేయడానికి అవగాహన అన్ని చర్యలు తీసుకుంటున్నాం....
ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కు సంహరించాలి... బౌతిక దూరం పాటించాలి....
మన ఆరోగ్యం తో పాటు అందరి ఆరోగ్యం బాగుండాలని సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి....
కరోనా నియంత్రణ లో అన్ని శాఖల అధికారులు నిమగ్నం అయ్యారు... నిత్యం పర్యవేక్షణ, నిఘా కొనసాగిస్తున్నాo......
ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రముల నుండి జిల్లాలకు వచ్చిన వారి పై ప్రత్యేక నిఘా పెట్టాo.. నిరంతరం వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసు కోవడం కోసం అధికార యంత్రాంగాన్ని నియమించాo.....
కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వెంటనే క్వార o టైన్ సెంటర్స్ తరలింపుకు అన్ని చర్యలు తీసుకోవడం తో పాటు, పరీక్షలు చేయిస్తున్నాము.....
కరోనా పాజిటివ్ ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీ బృందాలను పంపి, ఇంటింటికి సెర్వే నిర్వహించాలని అధికారులును అదేశి o చాము......
లాక్ డౌన్ సమయంలో పనులు లేక చిక్కుకు పోయిన వలస కూలిలకు వసతి ఏర్పాట్లు లో దేశంలోలోనే మన రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుంది...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాపించకుండా,,, అన్ని రకాల ముందు జాగ్రత్తలు చేపట్టాము...
ప్రజలు ఎవరు బయపడవద్దు... ఎవరు బైటికి రాకుండా లాక్ డౌన్ కు సంహరించాలి.... నిత్యావసర వస్తువులు, కూరకాయలు కొనుగోలు కోసం వచ్చే వారు దుకానాలవద్ద సామజిక దూరం పాటించండి....
ప్రభుత్వం సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించండి. అలాగే పిపిఈ, న్ 95మాస్క్ లు సిద్ధం చేసాం......
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ క్వార o టైన్ లో సుమారుగా 5300మంది ప్రజలు ఉన్నారు...
విదేశాలనుండి వచ్చిన వారిలో 19, 247మంది ఉన్నారు... ప్రత్యేక యాఫ్ ద్వారా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు......
క్రిటికల్ కేర్ కోసం నిర్దే శి o చి న కోవిడ్ హాస్పిటల్స్, అలాగే జిల్లాల వారీగా కోవిడ్ హాస్పిటల్స్ పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాము....