అకాల వర్షాలకు పంటలుదెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.....బీజేపీ నేత మిడతల రమేష్.....
నెల్లూరు, ఏప్రిల్,10 ; గుురువారం కురిసిన అకాల వర్ష
లకు నెల్లూరు జిల్లాలో కొబ్బరి.మామిడి.నిమ్మతోటలు దెబ్బతిన్నాయి.
తమ పొలాలలోనే ఆరబెట్టుకున్న ధాన్యం తడవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తేమతో సంబంధం లేకుండాఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని మనవి. పిడుగు పాటుకు మరణించిన ఏడు రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి ..మిడ తల రమేష్
పంటలుదెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.....బీజేపీ నేత మిడతల రమేష్..