తాడేపల్లి ప్రాంతంలలో కానరాని కర్ఫ్యూ

గుంటూరు జిల్లాలో 144 అమలులో ఉన్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలలో కానరాని కర్ఫ్యూ*


*కలెక్టర్ అదేశాలను లెక్కచేయని ప్రజలు*


*యథావిధిగా తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ప్రజలు*


*పోలీసులు ఎంత చెప్పినా వినకుండా తమింతే అన్న చందంగా వ్యవహరిస్తున్న ప్రజలు*


*కరోనా మహమ్మారి కట్టడి చేయడంలో ప్రజల వైఫల్యం. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏన్నో ప్రయత్నాలు చేసినా తామింతే అన్న చందంగా వ్యవహరిస్తున్న కొందరు ప్రజలు*


*బయటకు వచ్చిన వారిని కట్టడి చేసే పనిలో పోలీసులు.*


*ఇకనైనా మారండి, మీ కోసం మీ తర్వాతి తరాల కోసం మీరు చేసే ఆటంకం అవుతుంది అని చెపుతున్న పోలీసులు*


*పోలీసులు కేసు నమోదు చేసి వాహానాలను సీజ్ చేస్తున్న పోలీసులు. అయినా మార్పు రావడం లేదు. ఇంకేలా తెలియజేయాలో ఈ ప్రజలకు?????*