డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే

అంతిమతీర్పు.24.8.2019


శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు పరిశీలించారు. డయాలసిస్ రోగులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.  మౌళిక సదుపాయలపై వైద్య అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రి లో రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు.