నెల్లూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన రద్దు

నెల్లూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన రద్దు


- అత్యవసరంగా ఢిల్లీ బయల్దేరుతున్న వెంకయ్యనాయుడు


- కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కార్యక్రమాలు రద్దు


- తిరుగు ప్రయాణం అవుతున్న గవర్నర్ హరి చందన్