నెల్లూరు లో మొక్కలు నాటిన మంత్రి

నెల్లూరు రూరల్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 70వ వనమహోత్సావం కార్యకమములో పాల్గొని, మొక్కలు నాటిన  గౌ|| జలవనరులశాఖా మాత్యులు డా. పోలుబోయిన అనిల్ కుమార్ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.