గుంటూరుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఒక్క రోజు పర్యటన నిమిత్తం గుంటూరుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.


ఈరోజు తెల్లవారుజామున  గుంటూరు రైల్వే స్టేషన్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కి స్వగతం పలుకుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షులుబు కన్నా లక్ష్మీనారాయణ  మరియు పార్టీ శ్రేణులు.ఈరోజు ఉదయం గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గోవటానికి వచ్చిన హోమ్ శాఖ సహాయ మంత్రి హైద్రాబాద్ నుండి రైల్ మార్గాన నరసాపూర్  ఎస్ప్రెస్స్ లో తెల్లవారు 3 గంటలకు గుంటూరు చేరుకొన్నారు ముందుగా కన్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగానది మట్టితో 30ఆడుగుల విగ్రహానికి పూజ నిర్వహించి అనంతరం కన్నా ఇంటి వద్ద ఆల్ఫాహారం చేసి అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 9.15 పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు.అనంతరం రోడ్ మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరతారు.