*రాష్ట్ర తెలుగుయువ నేత దేవినేని అవినాష్ హౌస్ అరెస్ట్*

*రాష్ట్ర తెలుగుయువ నేత దేవినేని అవినాష్ హౌస్ అరెస్ట్*


అమరావతి ;
పల్నాడులో YSRCP అరాచకాలతో వేధింపులకు గురి అవుతున్న ఎస్సీ , ఎస్టీ , బీసీల కోసం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లనీయకుండా ముందుగానే  యూత్ ఐకాన్ తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాసాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.


భారీగా పోలీసుల మోహరింపు.