నేడు గురజాలలో భాజపా బహిరంగసభ - అనుమతి నిరాకరించిన పోలీసులు

*గుంటూరు జిల్లా:*


*నేడు గురజాలలో భాజపా బహిరంగసభ - అనుమతి నిరాకరించిన పోలీసులు*


గుంటూరు లో నేడు గురజాలలో భాజపా బహిరంగసభ నిర్వహించనున్నారు. 


సభకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరుకానున్నారు. 


భాజపా సమావేశానికి అనుమతి నిరాకరించారు పోలీసులు. 


కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చిన గురజాల సి.ఐ. రామారావు. భాజపా సమావేశానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


రాజకీయ పరిణామాల దృష్ట్యా సభకు అనుమతి లేదని: డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. 


గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమలులో ఉందని డీఎస్పీ స్పష్టం చేశారు. 


సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని గురజాల డీఎస్పీ వెల్లడించారు.