కమిషన్ కు దళితుల సంరక్షణే ముఖ్యం : కారెం  శివాజీ

ఆత్మకూరు ఘటన పై విచారణ కు ఆదేశిస్తున్నాం.:

డిజీపి  తో విచారణ జరిపిస్తాం.ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం  శివాజీ

జిల్లా కలెక్టర్ కూడా గ్రామానికి వెళ్లి నివేదిక ఇవ్వాలని చెబుతాం.

దళుతుల రక్షణ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవరిస్తాం.

కమిషన్ కు దళితుల సంరక్షణే ముఖ్యం 

దళితుల ను ఇబ్బందులకు గురి చేసిన వారు ఎంతటి వారైన చర్యలు తీసుకుంటాం.

పల్నాడు దళిత బాధితులకు కమిషన్ అండగా ఉంటుంది.

కారెం  శివాజీ 

ఆత్మకూరు ఘటన పై విచారణ కు ఆదేశిస్తున్నాం.

డిజీపి  తో విచారణ జరిపిస్తాం.