తుంగభద్ర నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి*


 *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ*


👉🏻 *తుంగభద్ర నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి*


👉🏻  *ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60,000 క్యుసెక్కులు*


👉🏻 *సాయంత్రానికి అవుట్ ఫ్లో లక్ష క్యుసెక్కులు చేరే అవకాశం*


👉🏻 *కర్నూలు,మంత్రాలయం, ఆదోని ,ఎమ్మిగనూరు మండలాలకు వరద నీరు వచ్చే అవకాశం*


👉🏻 *ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ*


👉🏻 *గణేశ నిమజ్జనాల దృష్ట్యా అధికారులను అలర్ట్ చేసిన విపత్తుల శాఖ కమీషనర్*


👉🏻 *నదీపరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచన*