🔸 నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా నాయకులు..
🔸ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి స్పీకర్ గా, బసవ తారకం ఆస్పత్రి ఫౌండర్ చైర్మన్ గా అందించిన సేవలు, నెల్లూరు జిల్లాతో పాటు వ్యక్తిగతంగా తమకు కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాయకులు..