🔹. నెల్లూరు బారాషాహీద్ దర్గాలో రొట్టెలపండుగ ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, వై.సి.పి. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్ మరియు నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు.
🔹 ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రొట్టెలపండుగ. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాట్లు చేయవద్దు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చెయ్యాలి. అధికారులకు సూచించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.