విశ్వకర్మ జయంతి‌‌ వేడుకలు

విజయవాడ.    :    జ్యోతి కన్వెన్షన్ లో విశ్వకర్మ జయంతి‌‌ వేడుకలు
ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
గవర్నర్ ను ఘనంగా సత్కరించిన ఒడిస్సా వాసులు 
*గోకరాజు గంగరాజు* మాజీ ఎంపి
ఒడిస్సా వాసులంతా కలిసి జై జగన్నాధ్ అంటూ ఇక్కడ  విశ్వకర్మ పూజ చేయడం అభినందనీయం
పెద్ద సంఖ్యలో  భక్తులు పాల్గొన్న విశ్వకర్మ పూజలో గవర్నర్ తో పాటు నన్ను భాగస్వామ్యం చేయడం  ఆనందంగా ఉంది
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూరి జగన్నాధ్ యాత్ర మన దేశంలో జరుగుతుంది
తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు
భవిష్యత్తులో విజయవాడ లో కూడా జగన్నాధ్ రథయాత్ర చేపడతాం
రాబోయే రోజుల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా నిర్వహించాలని‌ విజ్ఞప్తి
*బిబి హరిచందన్*
విశ్వ మానవాళి శ్రేయస్సు కొరకు విశ్వకర్మ పూజ చేస్తారు 
 ఆయుధపూజ ద్వారా దేవుడిని కొలుస్రోజు చేస్తుందా 
కులమతాలకు అతీతమైన వేదిక మన భారతదేశం 
దేశ స్వాతంత్ర్యం కోసం అందరు కలిసి పోరాడి సేధించారు
 1972నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను
 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం లో పోరాటం చేశాము
 ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల అభిమానాన్ని పొందాను
 ప్రధాని మోడీ నాపై నమ్మకం ఉంచి ఏపీ గవర్నర్ గా నియమించారు
 ఎక్కడ ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పాలి
మానవ సేవే మాధవ సేవ..‌ అనే సూత్రాన్ని అందరూ పాటించాలి
ఆంధ్రా,  ఒడిస్సా  రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు
ఎపి లో బాలాజీ టెంపుల్, కనకదుర్గమ్మ ఆలయాలకు ఎంతో  చరిత్ర ఉంది
పూరి జగన్నాధుని ఆలయం ప్రపంచంలో ప్రముఖమైనది
భవిష్యత్తు తరాలకు కూడా మన సంప్రదాయాలను అలవాటు చేయాలి
విశ్వకర్మ పూజలో అందరినీ కలవడం ఆనందంగా ఉంది