*అమరావతి*
నేటి ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ...
ఏపీఎస్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆమోదముద్ర వేయనున్న మంత్రి మండలి...
రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానంపై చర్చించనున్న క్యాబినెట్...
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చ..
పోలవరం సహా పలు ప్రాజెక్టుల కు రివర్స్ టెండెరింగ్ పై చర్చ...
అమరావతి నిర్మాణంపై క్యాబినెట్ లో చర్చించే అవకాశం...
టీటీడీ పాలకమండలి సభ్యులను 19 నుంచి 25 కు పెంపుకు ఆమోదం తెలపనున్న మంత్రిమందలి...
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నాణ్యమైన రేషన బియ్యం సరఫరా పై చర్చ...
సంక్షేమ పథకాల అమలు,నిధుల సమీకరణపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్న మంత్రిమండలి...
మత్స్యకారులకు డీజిల్ పై ఇచ్చే సబ్సిడీ ని ఆరు రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచనున్న ప్రభుత్వం...