మహిళా నేతలపై పోలీసుల దురుసు వైఖరిని ఖండించిన చంద్రబాబు

టిడిపి మహిళా నేతలపై పోలీసుల దురుసు వైఖరిని ఖండించిన చంద్రబాబు
నన్నపనేని రాజకుమారి, అఖిల ప్రియల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారా..?
ఎస్సీ మహిళలు వంగలపూడి అనిత, బండారు శ్రావణిలను అవమానిస్తారా..?
మహిళా నేతల పట్ల పోలీసుల వ్యవహార శైలిని గర్హించిన చంద్రబాబు
పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పడంపై చంద్రబాబు ఆగ్రహం.