బోటు ప్రమాద ప్రాంతానికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

తేది ః 16–09–2019,
అమరావతి.


తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాద ప్రాంతానికి బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. 


ముందుగా ప్రమాద ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్న సీఎం వైయస్‌ జగన్‌.


అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బోటు ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం.


ఆ తర్వాత అధికారులతో సమీక్ష..