తెలంగాణ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం*

*రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం*


ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం 


కొత్త మంత్రులుగా ఆరుగురికి సీఎం కేసీఆర్‌ అవకాశం 


రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో  ప్రమాణ స్వీకారం చేయించారు నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌


తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు.. 


ఆ తర్వాత వరుసగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (సిరిసిల్ల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), సత్యవతి రాఠోడ్‌ (వరంగల్‌ ఎమ్మెల్సీ), పువ్వాడ అజయ్‌కుమార్‌ (ఖమ్మం)
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం