పల్నాడు ప్రాంతంలో అంతా టెన్షన్

*పల్నాడు ప్రాంతంలో అంతా టెన్షన్*


*ఇరు పార్టీల నేతలు అభ్యర్దనను తిరస్కరించిన పోలీసులు*


*ఆత్మకూరు కు బలాబలాలు తెల్చుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఇరు పార్టీల నేతలు*


*రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. అధికారిక పార్టీ కి చెందిన పల్నాడు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు నుండి బయలుదేరిన పలువురు ఎమ్మెల్యేలు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు*


*అసలు ఇంతా రాధంతం అవసరమా??? అధిపత్యం కోసం ఓ పార్టీ అధికారం ఉందని మరో పార్టీ. ఏవరి కోసం ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారం పేరుతో విఘాతం కలిగించే విధంగా రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు*


*వీరిపై ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎంతటి విసుగు చెంది విమర్శలు చేస్తున్నారో క్షేత్ర స్థాయిలో తిరిగి తెలుసుకుంటే స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ఉన్న వారి పై చేయి సాధించేందుకు బలప్రదర్శనలు.*


*పల్నాడు ప్రాంతంలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వస్తే సరిపోయోదానికి ఇంతటి జనం నేతలు రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు రావాల్సిన అవసరం ఏమిటి సదరు నేతలు ఏమ్ చేయటానికి వస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇతరులను ఈ ప్రాంతంలో పర్యటన పేరుతో ఇలా చేయటమా హౌరా హతవిధి అంటున్న పల్నాడు ప్రాంత వాసులు*