6 మాద్యమాల ద్వారా పిర్యాదులు స్వీకరణ : కనకనరసారెడ్డి

మానవ హక్కుల ఉల్లంగణ పై 6 మాద్యమాల ద్వారా పిర్యాదులు స్వీకరణ : కనకనరసారెడ్డి 


తిరుపతి, సెప్టెంబర్ 18: మానవ హక్కుల ఉల్లంగణపై  సామాన్యప్రజలు పిర్యాదులు చేయడానికి వీలుగా జాతీయ మానవహక్కుల సంఘం 6 రకాల మాద్యమాల ద్వారా ఫిర్యాదు చేయడానికి వీలుకల్పించిందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత ఆన్ లైన్ పోర్టల్ www.nhrc.nic.in / స్పీడ్ పోస్ట్ లేదా పోస్టుద్వారా / టోల్ ఫ్రీ నెంబర్ 14433 / మాదాద్ కార్యలయం నందు లిఖిత పూర్వకంగా / మానవహక్కుల రక్షకులు 98102 98900 కేంద్రకార్యాలయం / దేశవ్యాప్తంగా వున్న సాదారణ సేవాకేంద్రాలలో రూ.30/- లను రుసుముగా చెల్లించడం ద్వారా భాదితులు పిర్యాదులు చేసే సౌకర్యం కల్పించించిందని, పల్లె మరియు పట్టణ సామాన్యప్రజలు మానవ హక్కుల వుల్లంగణపై చేసే తమ పిర్యాదులు త్వరితగతిన పరిష్కరించుకునే వీలు కలుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఆప్రకటనలో తెలియ జేశారు .


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ