రామలింగేశ్వర స్వామి సేవాసమితి ఆధ్వర్యంలో  శివ పార్వతి కళ్యాణం

రామలింగేశ్వర స్వామి సేవాసమితి ఆధ్వర్యంలో  శివ పార్వతి కళ్యాణం మహా అన్న సమారాధన
.                                   
వరంగల్ న సెప్టెంబర్ 16


వరంగల్ నగరంలోని కందుకూరి శివానందమూర్తి  
గురు థామములో అంగరంగ వైభవంగా
 శివ పార్వతి కళ్యాణం 
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త


ముందుగా గోమాత పూజ ప్రధానార్చకులు  గోపూజ  నిర్వహించి తనుభక్తులకు  గోమాత వల్ల పూజిస్తే  ఫలితం వివరించారు.            సేవా సమితి ఏర్పాటు చేసిన శివ శివ పార్వతుల కళ్యాణానికి నగర ప్రముఖులు మేయర్ గుండా ప్రకాష్ రావు దంపతులు,,,, , ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యదర్శి మాదారపు రాజేశ్వర్ రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు             .కళ్యాణం లో పాల్గొని శివసన్నిధి ఆలయంలో 141 జంటలు నగరంలోని పలు డివిజన్ ల నుండి కులమత బేధాలు లేకుండా పాల్గొని కళ్యాణం మీద కూర్చున్న పూజలు నిర్వహించకున్నారుమాంగల్య ధారణ చేసి భక్తులకు చూపించిన అనంతరం స్వామి వారి యొక్క జీవిత విశేషాలు శర్మ వివరించారు శివపార్వతులకళ్యాణం ఆకట్టుకునే విధంగా జరిగింది భక్తులను మై మురిపించారు. శివపార్వతులకళ్యాణం తిలకిస్తూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కైలాసంబున ఆయన తో మనమ అందరూ ఉన్నట్లుగా చాలా సంతోష పడినట్లుభక్తులు వివరించారు. ఈరోజు  కళ్యాణాన్ని స్వర్గలోకంలో నేను చూసినంత ఆనందం గా ఉందని మోక్ష ప్రసాదం ప్రసాదించిందని పార్వతీపరమేశ్వరులు మాకు కనపడినట్లుసాక్షాత్తు శివుడే మనలో వచ్చి ఒక భక్తునిగా పూజ చేయించి ఉన్నట్టుగా కొంతమంది భక్తులు వివరించారు గోమాత పూజ చాలా పవిత్రమైనది అన్ని దానాల కన్నా మిన్న గోమాత పూజ చాలా పవిత్రమైనది మరో ముఖ్య అతిథి త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూమా గురువుగారి సన్నిధానంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ చాలా మంది భక్తులు ఉన్నారు మన గురు దామంలోమీరు ఒక్కసారి ఆశ్రయిస్తే మా శివ సన్నిధిలో సాక్షాత్తు శివుడే వచ్చి మనల్ని ఆశీర్వదించిన పుణ్యఫలాలను ప్రసాదించే అమృత ఫలం ఉంటుందని. శివానంద మూర్తి  యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు పరిపూర్ణం అయిన సందర్భంగా ఎలాంటి ఆపద ఉన్న వారు కూడా స్వామివారి యొక్క శివసన్నిధిలో నమస్కరిస్తే సర్వరోగ నివారణ కూడా జరిగినది చాలామంది చెప్పడం జరిగింది ఇది జగమెరిగిన సత్యంమా గురు దామా ట్రస్టులో ఎలాంటి రుసుము లేకుండా ఏ కార్యక్రమాలు అయినామీరు ఉచితంగా చేసుకోవచ్చునని ట్రస్ట్ చైర్మన్ చాటర్ ఎకౌంట్ గోపీచంద్ ఎల్లప్పుడు మీ గురించే మా సన్నిధానం ఉందని మీ యొక్క కార్యక్రమాలను నిర్వహింఛు వచ్చునని వివరించారు.     ట్రస్ట్ కమిటీ వాళ్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా కమిటీ తరఫున కూడా మీ సేవా సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులురాగి చెడి అభిలాష్ శర్మ బృందం                     సేవా సమితి కమిటీ సభ్యులు అధ్యక్షులుగా ప్రభాకర్ , కార్యదర్శి వేణుగోపాల్ , కోశాధికారి గురు పతి.     సభ్యులు రాజ్కుమార్ ,సంతోష్, గౌరీశంకర్ ,కిరణ్.  జిప్రకాశ్ రావు,, మాదారం రాజేశ్వరరావు, పోల ధనంజయ్, తోపాటు 600 మంది కళ్యాణాన్ని తిలకించి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు