*ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*
⛈⛈
*తూర్పుగోదావరి ,విశాఖపట్నం, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక*
⛈ *తూర్పుగోదావరి జిల్లా*
*తుని , గంగవరం , ఏలేశ్వరం ,కోటనందూరు , గోకవరం , వైరామవరం, అడ్డతీగల*
⛈ *విశాఖపట్నం జిల్లా*
*సబ్బవరం, పాయకరావుపేట,గొలుగొండ, నాతవరం,కోట ఉరట్ల, నర్సీపట్నం, మాకవరపుపాలెం*
⛈ *ప్రకాశం జిల్లా*
*త్రిపురాంతకం,ఉలవపాడు, కందుకూరు, కొత్తపట్నం ,ఓలేటివారిపాలెం, టంగుటూరు, మర్రిపాడు,జీలుగుమిల్లి*
⛈ *నెల్లూరు జిల్లా*
*జలదగ్ది, సంగం,వింజమూరు, భోగోలు, కలిగిరి*
మండలాల పరిసరప్రాంతాల్లో పిడుగులుపడే
అవకాశం ఉద్రుతంగా ఉంది
*చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి, సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.*
- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ