విశాఖ జిల్లా...
నర్సీపట్నం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పర్యటన సందర్భంగా టిడిపి శ్రేణులు తలపెట్టిన బైక్ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో
పాదయాత్ర చేస్తూ రక్త దాన శిబిరానికి బయలుదేరిన నారా లోకేష్,టిడిపి నాయకులు
బైక్ లను తోసుకుంటూ ర్యాలీలో ముందుకు కదులుతూ నిరసన తెలిపిన టిడిపి కార్యకర్తలు...