దేవిపట్నం  మండలం కచ్చులూరు సమీపంలో  బోటు  మునక*

 *ఏపీ రాష్ట్ర  విపత్తుల నిర్వహణ శాఖ*


 👉🏻 *తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం  మండలం కచ్చులూరు సమీపంలో  బోటు  మునక*


👉🏻 *బోటులో సుమారు 60 మంది ప్రయాణికులు,  10 మంది సురక్షితం*


👉🏻 *జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన  విపత్తుల  శాఖ కమీషనర్*


👉🏻 *సహాయక చర్యల కోసం హుటాహుటిన రెండు NDRF బృందాలను పంపిన విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*


👉🏻 *ఒక్కో బృందంలో 30 మంది సభ్యులు*


👉🏻 *మరికాసేపట్లో సంఘటనా స్థలానికి చేరనున్న NDRF బృందాలు*