నెల్లూరు : పెర్నాడు ప్రార్ధమిక ఆరోగ్య కేంద్రం లో ANM గా విధులు నిర్వర్తిస్తున్న ఏ . హైమావతి కుమారుడు పురుషోత్తం (16 ) సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పై భాగం లో గూడ్స్ రైలు ఢీ కొని మృతి . మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రి కి తరలింపు .
గూడ్స్ రైలు ఢీ కొని మృతి