రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ నేతల

విజయవాడ


 రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్  ను కలిసిన తెలుగుదేశం పార్టీ నేతల బృందం


వైసిపి ప్రభుత్వం మూడు నెలల పాలనలో  జరుగుతున్న దాడులు


 మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు , ప్రభుత్వ వేధింపులు


టిడిపి నేతలు కార్యకర్తలు పై అక్రమ కేసులు


 వంటి వాటి పై గవర్నర్ కు వివరించిన టిడిపి నేతలు


  గవర్నర్ ని కలిసిన వారిలో లో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు,  నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న,  అశోక్ బాబు, 
 నిమ్మల రామానాయుడు,   కరణం బలరాం, అచ్చెం నాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య , యలమంచిలి రాజేంద్రప్రసాద్,
 ఇతర నాయకులు...