వైసీపీ ఎమ్యెల్సీలు ముగ్గురు  శాసన మండలి లో ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు

*అమరావతి*


వైసీపీ ఎమ్యెల్సీలు ముగ్గురు  శాసన మండలి లో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు


శాసన మండలి ఛైర్మన్ ఎమ్. ఏ. షరీఫ్ ఆయన ఛాంబర్ లో  శాసన మండలి సభ్యులు గా  మోపిదేవి వెంకటరమణ,చల్లా రామకృష్ణా రెడ్డి,మహమ్మద్ ఇక్బాల్ లచేత ప్రమాణ స్వీకారం చేయించారు.