వరంగల్ నగరంలోని నగర ప్రధమ పౌరుడు మేయర్ గుండా ప్రకాష్ రావు ఈరోజు మేయర్ పర్యటన భాగంగా ఇలా వరంగల్లో స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోడ ఈ వర్షాలకు కూలడం జరిగిందని దానికి నగర మేయర్ ప్రకాశరావు స్వయంగా వెళ్లి పర్యవేక్షించడం తో దేవాలయంలో పురాతనమైంది కనుక తక్షణమే చర్యలు చేపట్టి ఈ ఆలయాన్ని పరిరక్షించాలని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి హాని జరగకుండా ఉండే ప్రదేశంలో ఇక్కడకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవిదేశాల నుండి రావడం జరుగుతుంది కనుక తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆయన వెంట 8 వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ తోట పూర్ణచంద్ర తదితరులు ఉన్నారు
వరంగల్ నగరంలో నగర మేయర్ పర్యటన