వర్క్ షాపును ప్రారంభించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స

విజయవాడ 
విజయవాడలో రాష్ట్రస్ధాయి మున్సిపల్ కమిషనర్ల రెండు రోజుల వర్క్ షాపు 
వర్క్ షాపును ప్రారంభించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు 
*మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్*
100 రోజుల్లో ప్రక్షాళనకే సమయం పట్టింది 
మీరు కోరుకున్న స్ధానంలోనే ప్రభుత్వ ట్రాన్ఫర్లు జరిగాయి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు క్షేత్రస్ధాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి 
గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా చేసింది మా ప్రభుత్వమే 
ఈసీజన్ లో వచ్చే వ్యాధులపై ద్రుష్టి సారించండి...మలేరియా, డెంగీ లాంటి వి పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోండి 
అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి..సడన్ విజిట్ చేసినప్పుడు తీసుకొనె చర్యలకు  తావులేకుండా చూడండి 
అధికారులు ఎవ్వరు ఏ సమయంలోనైనా ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే
ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్రజల సమస్యలు సగానికి పైగా పరిష్కరించినట్లే 
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళిచ్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది 
జలశక్తి అభియాన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి ని అందించాలన్నదే ఇ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం 
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకున్నాం 
అభివ్రుద్ది పనులను వేగవంతం చేయాలి 
అక్టోబర్ 2 నుంచి ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్ జరగకూడదు 
*డిసెంబర్ లో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది*
*నవంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతోంది*
అవినీతి కి ఆస్కారం లేకుండా పాలన అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం...అధికారులు కూడా తెలియని తప్పులకు ఏం చేయలేం కాని తెలిసి మాత్రం తప్పులు చేయొద్దు