శివ ప్రసాద్   అంతిమ యాత్రలో పాల్గొననున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు

     తిరుపతి ;  ఈరోజు సాయంత్రం చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీమంత్రి డాక్టర్ శివ ప్రసాద్ అంత్యక్రియలకు హాజరు కానున్న  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు .
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
శివ ప్రసాద్   అంతిమ యాత్రలో పాల్గొననున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొంటారు.