గోదావరికి మరింత వరద నీటి ఉధృతి*

*ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*


*గోదావరికి మరింత వరద నీటి ఉధృతి*


*దవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ*


*ఇన్ ఫ్లో 13లక్షల క్యుసెక్కులు*
*అవుట్ ఫ్లో 13లక్షల క్యుసెక్కులు*


 *వరద ఉధృతి దృష్ట్యా*
*అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న విపత్తుల* *నిర్వహణ శాఖ*


*వరద ముంపు ప్రాంత ప్రజలను* *ముందస్తుగా* *పునరావాస కేంద్రాలకు తరలించేపుడు సహాయక* *బృందాలకు సహకరించాలని విపత్తుల శాఖ కమీషనర్ విజ్ఞప్తి*


*గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచన*