నకిలీ పోలీసులు అరెస్టు

నెల్లూరు జిల్లా


 పోలీసులమంటూ వాహనాలను ఆపి మామూళ్లు వసూలు చేస్తున్న ముగ్గురు ఘరానా దొంగలను అరెస్టు  చేసిన కావలి డిఎస్పి ప్రసాద్.


 నిందితుల నుండి కారు  స్వాధీనం.