సోమశిల హైలెవల్  కెనాల్  ఫేజ్2 పనులు త్వరలోనే పూర్తి

 


నెల్లూరు జిల్లా :


సోమశిల హైలెవల్  కెనాల్  ఫేజ్2 పనులు త్వరలోనే పూర్తి చేస్తాం..దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో నీటి పరవళ్ళు : మంత్రి మేకపాటి


చంద్రబాబు హయాంలో వాన రాదు..నీరు లేదు : మేకపాటి గౌతమ్ రెడ్డి


ముఖ్యమంత్రిగా జగన్ రాగానే ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి : మంత్రి మేకపాటి


జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లా నాయకుడు అనిల్ ఉండడం లక్కీ హ్యాండ్ : మేకపాటి


సోమశిల నుంచి కండలేరుకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు


జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నీటి విడుదల కార్యక్రమం


జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు,  ప్రజలు పెద్ద సంఖ్యలో  తరలిరావడంతో సోమశిల ప్రాజెక్టు సమీపంలో పండుగ వాతావరణం