*ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*
⛈⛈ *విశాఖ జిల్లాకు* పిడుగుపాటు హెచ్చరిక
*మాడుగుల,బుచ్చయ్యపేట, రావికమతం, చీడికాడ, కశింకోట,మాకవరపాలెం*
*మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉద్రుతంగా ఉంది.*
🌳 *చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.*
🏬 *సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.*
- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్