చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు

*విజయవాడ*


*విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెంట్స్...*


బిజెపి దేశ వ్యాప్తంగా చేపడుతున్న సంకల్ప యాత్ర ముగింపు సభ లు రేపు జరుగుతాయి


రాంమాధవ్, కేంద్ర మంత్రులు లు ఈ సభలలో పాల్గొంటారు


లక్ష మంది కార్యకర్తలు మా సంకల్ప యాత్ర లో పాల్గొన్నారు


ఇసుక విధానంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది


30లక్షల మంది కార్మికులు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు


నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనలు కలచి వేస్తుంది


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు‌ బాధ్యత తీసుకోవడ లేదు


పిచ్చి పిచ్చి ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలి


ఇప్పటికైనా ఉచిత ఇసుక విధానాన్ని అమలు‌ చేసి కార్మికులకు భరోసా కల్పించండి


అన్ని రాజకీయ పార్టీలు తో ప్రభుత్వం కూడా సమావేశం నిర్వహించాలి


నవంబర్ నెల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు


గత, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించాలి


ప్రస్తుతం కేవలం ఐదు‌వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి


ఆదాయ వనరులు పెంచే ప్రధాన ప్రాజెక్టు లు ఎందుకు చేపట్టలేదు


అధికారంలోకి‌ వచ్చాక కూడా ఓటు‌ బ్యాంకు రాజకీయాలు‌ చేస్తున్నారు


పధకాల పేరుతో పంచుకుంటూ పోతే.. డబ్బు ఎలా వస్తుంది


దేశంలో మీరు పెట్టుకున్న విధంగా ఎవరైనా ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నారా


ఎపి లో ఆర్ధిక సంక్షోభం నెలకొంది.. అయినా మంత్రి బుగ్గన‌ గొప్పలు‌ చెప్పుకుంటున్నారు


హైకోర్టు రాయలసీమ లోనే ఉండాలనేది బిజెపి విధానం


అన్ని ప్రాంతాలలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు


రాంగోపాల్ వర్మ చిల్లర మీడియా ప్రచారం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు


సాంఘిక దురాచారానికి... వర్మ వ్యాఖ్యలకు తేడా లేదు


అతని పిచ్చి చేష్టలు వల్ల అందరి మీద రాళ్లు వేస్తున్నాడు


సిగ్గులేకుండా ఇప్పటికీ‌ వర్మ కులాల‌ గురించి మాట్లాడుతున్నాడు


ప్రజా స్వామ్యంలో ఉన్నామా...‌రాచరికంలో ఉన్నామా


 ప్రజల మధ్య కులాల చిచ్చు పెడుతున్న రాంగోపాల్‌వర్మ ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి


అతని సినిమా విడుదల నిలిపివేసి .. వర్మ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి


ఇసుక పై మొదటి నుంచీ బిజెపి పోరాటం చేస్తూనే ఉంది


పవన్ కళ్యాణ్ , ఇతర పార్టీ లతో కలసి పోరాటం చేయాల్సిన అవసరం మాకు లేదు


ఎవరైనా మాతో కలవాలి.. మేము ఒంటరిగానే పోరాడతాం


ఎపి ప్రజలకు ప్రాంతీయ పార్టీ ల పై మోజు తీరిపోయింది


టిడిపి, వైసిపిలు కుటుంబ పాలన.. జనసేన కు విదివిధానాలు లేవు


మా పార్టీ లోకి వచ్చేందుకు ద్వారాలు తెరచి ఉన్నాయి.. వచ్చే వాళ్లు వస్తారు


చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు