వల్లభనేని వంశీ మోహన్, గన్నవరం ఎమ్మెల్యే
48 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది అధికారం పోయిన ఐదారు నెలలు కూడా ఉండలేకపోయారు
కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా ఇంకా పోలేదు
ఏ ప్రభుత్వానికి అయిన కొంత సమయం ఇవ్వాలి
వరదలు, ప్రకృతి వల్ల ఇసుక తీయడం కుదురుతుందా
వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం చంద్రబాబుకి ఉందేమో
మంచి పనులు చేస్తే స్వాగతించాలి
డబ్బున్న వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతుంటే పేదవారు చడవకూడడా
ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నాను
తెదేపా పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన జాతీయ పార్టీల వెలిగింది
తెదేపా ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెబుతుంది2
దీంతో ప్రజల్లో విశ్వాసం పోతుంది
పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి ప్రచారం చేశారు
ఆయన్ను చంద్రబాబు దూరం పెట్టారు
ధర్మ పోరాట దీక్షలు వద్దన్నా వినలేదు
ఏ ఎన్నికల్లోనూ తెదేపా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు
మంచి పనులు చేస్తే వైకాపాకు మద్దతిస్తాం
లేదంటే దానికీ దూరంగా ఉంటాం
ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉంది
ఇదే విధంగా తెదేపా వ్యవహరిస్తే తెలంగాణలాగే ఇక్కడ కూడా పార్టీ మిగలదు
జగన్ కి మద్దతిస్తే నాకు ఎలాంటి ప్రయోజనం లేదు
కేసులు నాకు కొత్త కాదు
తెదేపాలో ఉన్నప్పుడే నాపై కేసులు పెట్టారు
కేసులకు నేను భయపడను
పేదలకు, నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం ఏదైనా చేస్తాను
అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ఇసుక దీక్ష వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెదేపా నాయకులు చెప్పాలి
వైకాపాకు మద్దతిస్తా... జగన్ తో కలిసి నడుస్తా
మా ప్రభుత్వంలో తప్పులు జరిగాయి
కొన్ని వెబ్ సైట్ల ద్వారా క్యారెక్టర్ ని కించపరుస్తున్నారు
బెదిరింపు రాజకీయాలు చేసి పార్టీలో ఉంచుతారా
తప్పుడు కేసులు పెట్టిన వారిని ఎదుర్కొంటా
జిల్లా పార్టీ ఎలాంటి సహాయం చెయ్యలేదు
వారసత్వ రాజకీయాలు నాకు అవసరం లేదు
అవసరమైతే పదవికి రాజీనామా చేస్తా
తెదేపా ఎమ్మెల్యే గా ఉండి.... వైకాపాకు మద్దతిస్తున్నా
దీని ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటా
అభిప్రాయాలు ఎవరికైనా మారుతాయి
నా ఇబ్బంది గురించి చంద్రబాబు కు చెప్పా....అయినా స్పందన లేదు
ఒక నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తే ఏం లాభం
రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా
కానీ స్థానిక నాయకులతో కలిసి మాట్లాడాక నిర్ణయం మార్చుకున్నా