బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..

బాలల దినోత్సవ సందర్భంగా                వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.              నోట్ బుక్స్ పంపిణీ...........


వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త ( రిపోర్టర్)


నేడు బాలల స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్న పిల్లల పుట్టిన రోజు పండుగ రోజునవిద్యార్థి విద్యార్థినిలకు కాశిబుగ్గ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల స్కూల్ లో నుండి విద్యార్థులను ఎంపిక చేసి బాలల దినోత్సవ సందర్భంగా నేడు వాసవి క్లబ్బు వారి ఆధ్వర్యంలో కాశిబుగ్గమరియు వాసవి వనిత క్లబ్ కాశిబుగ్గ సమీపంలో విద్యార్థులను ఎంపిక చేసి పుస్తకములు, పలక బలపము కొందరికి దుస్తుల , పెన్నులు ,నోట్ బుక్స్, మరియు స్కూల్ లో విద్యార్థులకు నిత్య జీవితంలో అవసరమయ్యే సామాగ్రిని సిద్ధంచేసి విద్యార్థులకు పంపిణీ చేశారు .సుమారు ఐదు స్కూళ్లకు పంపిణీ చేసినట్లు  కాశిబుగ్గ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరంగం హరినాథ తెలిపారు.              వాసవి వనిత కాశిబుగ్గ క్లబ్ అధ్యక్షురాలు మంజుల,   మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం గా క్యాలెండర్.  ప్రకారం గా ఉండి స్వయంగా చాటి చెప్పారు.  వాసవి క్లబ్ పేరు మీద అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని  వాసవి వనిత క్లబ్ చాలా ఎంతో ఎత్తుకు ఎదిగి పోతున్నదని  కూడా ఆమెను  పలువురు కొనియాడారు. గతంలో కంటే సేవలో ముందు న్నామని   ఆమె సగర్వంగా తెలిపారు వారు ఈరువులు.  ఈరోజు చిన్న సేవ కానీ చిన్న పిల్లలకు నిత్యం అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేయడంలో చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు . వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆమె అన్నారు. అనంతరం స్కూలు ఉపాధ్యాయులు తదితరులు వాసవి క్లబ్ సభ్యులను కూడా వారిని అభినందించారు. నేడు ఈ కార్యక్రమంలో ఎస్ హరినాథ్ నారాయణ శ్రీనివాస్ బింశెట్టి గోపాల్, కార్తీక్ మరియు ఆర్యవైశ్య సంస్థ అనుబంధం ప్రముఖులు హాజరై ఈ చిన్నారులకు శ్రీరంగం హరినాథ్ మంజుల పంపిణీ చేశారు.