ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం

25–03–2020
అమరావతి


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలకు వైయస్సార్‌సీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం: చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాం: చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రస్తుత సమయంలో మా వంతుగా ఈ సహాయం చేస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి
మానవతా దృక్పథంతో ఈ సహాయం : శ్రీకాంత్‌రెడ్డి
ఇదివరకే మా పార్టీ ఎంపీలు ఒక నెల జీతాన్ని పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు, మరోనెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రకటించారు:
కరోనా వైరస్‌ నివారణలో ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోంది: శ్రీకాంత్‌రెడ్డి
క్షేత్రస్థాయిలో సిబ్బంది కదులుతున్న తీరు ప్రశంసనీయం : శ్రీకాంత్‌రెడ్డి