బ్రహ్మంగారి  ఆరాధన ఉత్సవాలు రద్దు.

కడప జిల్లా :


బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారిమఠంలో నేటి నుండి జరగవలసిన బ్రహ్మంగారి  ఆరాధన ఉత్సవాలు రద్దు.


 ఈరోజు 29వ తేదీ నుంచి మే నెల 4వ తేదీ వరకు జరగవలసిన ఉత్సవాలు.


 ఉత్సవాలలో ముఖ్యమైన రోజులు


 బ్రహ్మంగారు మే రెండవ తేదీ సజీవ సమాధి నిష్ఠ వహించిన రోజు


 మే 3వ తేదీ రథోత్సవం      


ఉత్సవాలకు భక్తులు రావద్దు  ప్రకటించిన  మఠం పీఠాధిపతి శ్రీ వసంత వెంకటేశ్వర స్వామి మరియు మేనేజర్ ఈశ్వరాచారి