కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020

కరోనా పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020
      గుంటూరు, ఏప్రిల్11 ;        ఈ రోజు కరోనా నిర్దారణకు  నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –246
ఇప్పటివరకు కరోనా నిర్దారణకు నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –1305
సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి లేనట్లుగా నిర్ధారణ అయినది – 855
ఈ రోజు కరోనా వ్యాధి నిర్దారణ అయినది – 17 
ఇప్పటివరకు సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి నిర్ధారణ అయినది – 75
కరోనా పరీక్షకు పంపిన శాంపిల్ లో రిజల్ట్  రావలసి ఉన్నది –  374
ప్రస్తుతం  ఐసోలేషన్ లో వున్న వారు – 107 
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్  అయిన వారు –  162
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా విదేశముల నుండి వచ్చిన వ్యక్తులను గుర్తించి గృహ నిర్బంధం పాటించే విధముగా స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నవారు –  676
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల సంఖ్య – 68 
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలలో వున్న వారు  - 831
జిల్లాలో ఇప్పటి వరకు  కరోనా వ్యాధి నిర్ధారణతో మరణించిన వారు  -01


                                                                                       సం/- డా.జె .యాస్మిన్ 
                                     జిల్లా  వైద్య  ఆరోగ్య శాఖ అధికారి,
                                                                                   గుంటూరు.