12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ? :కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ  సూటి ప్రశ్న


విజయవాడ,ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు) :ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు కొనే ముందు ICMR ను సంప్రదించారా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ .కిట్లు కొనుగోలు విషయంలో 8 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్మోహనరెడ్డి గారి ప్రభుత్వము ఇప్పుడు ఏమి సమధానం చెబుతుంది .ICMR తాజా నిర్ణయంతో జగన్ సర్కారు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ అని అన్నారు.12 కోట్లు పెట్టి ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేసిన జగన్‌ ప్రభుత్వం.ఇప్పుడు ఈ నిర్ణయంతో.. బూడిదలో పోసిన 12 కోట్లు.కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం కేవలం RT-PCR పరీక్షలు మాత్రమే చేయాలని, దాని స్థానంలో ర్యాపిడ్‌ యంటి బాడీ టెస్టులు చేయవద్దని భారత వైద్య పరిశోధన  మండలి-ICMR రాష్ట్రాలకు మరోసారి సూచించింది. 


కరోనా రోగ నిర్ధారణ కోసం ముక్కులు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్‌ ఆధారంగా RT-PCR టెస్టులు మాత్రమే చేయాలని కోరారు. వైరస్‌కు గురైన వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తులు- యాంటీబాడీలు ఎంతవరకు తయారయ్యాయని తెలుసుకోవడానికి మాత్రమే యాంటీబాడీ టెస్టులు చేస్తారని.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందన్న ఇకంర్.ఎట్టిపరిస్థితుల్లోనూ.. RT-PCR కిట్ల స్థానంలో యాంటిబాడీ టెస్టింగ్‌ కిట్లు ఉపయోగించకూడదని తేల్చిచెప్పిన ICMR.రాష్ట్రాలన్నీ.. ర్యాపిడ్ టెస్టుల వినియోగ విషయంలో ICMR జారీ చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించాలని, కరోనా వైరస్‌ నియంత్రణ కోసం RT-PCR పరీక్షలను మాత్రమే కొనసాగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు  వైద్య పరిశోధన మండలి జారీ చేసినట్లు తెలిపారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image