చరిత్రలో ఈ రోజు     _ ఏప్రియల్ 18

 


   చరిత్రలో ఈ రోజు     _ ఏప్రియల్ 18


 *🌺సంఘటనలు🌺* 


1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.


1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.


 *🌷జననాలు🌷* 


1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (మ.1795).


1809: అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).


1880: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947)


1938: అత్తిలి కృష్ణారావు, వీధి నాటక రచయిత. (మ.1998)


1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.


 *🍁మరణాలు🍁* 


1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)


1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879)


1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపుభారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)


2015: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)


2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి, వార్తా దినపత్రిక జర్నలిస్ట్.


 *🌼జాతీయ దినాలు🌼* 


** ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం


** అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)