కొవిడ్ -19 విధుల్లో ఉన్నవారికి రక్షణ పరికరాలను అందించాం

అమరావతి ఏప్రిల్ 7.


కొవిడ్ -19 విధుల్లో ఉన్నవారికి రక్షణ పరికరాలను అందించాం
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బంది కలిసికట్టుగా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలి
జవహర్ రెడ్డి పిలుపు
ప్రైవేటు డాక్టర్లు, ఐఎంఎ ప్రతినిధులు, జూనియర్ డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని జవహర్ రెడ్డి వినతి
కొవిడ్ ను అదుపులోకి తెచ్చేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా అందుబాటులో కి తెచ్చాం
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 ను మహమ్మారి గా ప్రకటించిన నాటి నుండి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది
ఆరు నెలలకు గాను కొన్నింటిని అత్యవసర సేవలుగా ప్రకటిస్తూ అప్పుడే నోటిఫికేషన్ జారీ చేశాం
జవహర్ రెడ్డి
రాష్ట్ర, జిల్లా స్థాయి కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సహకరించేందుకు వైద్యులు , నర్సులు  స్వచ్ఛందంగా ముందుకు రావాలి
కొవిడ్ -19 మహమ్మారి 
నివారణ , నియంత్రణకు ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యల్ని తీసుకుంది
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిఎస్ జవహర్ రెడ్డి