సింహాచల క్షేత్రంలో .
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం.
మనం వెళ్లి చూసే భాగ్యం లేకపోయినా.
కరోనా వైరస్. వెళ్లనీయకుండా చేసిన కానీ
ఫోటోలు రూపంలో చూసి దర్శించుకుందాం
స్వామి ఆశీస్సులు. రూపంలో స్వామి వారు. అమ్మవార్లు . మనకి ఆశీస్సులు ఇస్తూ. అండదండలు ఇస్తూ. కరోనా మహమ్మారి. కాదు ఏ వైరస్ కూడా. సింహాద్రి అప్పన్న నాథుడి ఉండగా. ఏమీ చెయ్యలేవు.. సింహాద్రి వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు . మన అందరికీ ఉంటాయి నిన్న రాత్రి జరిగిన కళ్యాణ మహోత్సవం లో స్వామివారు అమ్మవార్లు మనకి దర్శనం. ఇస్తున్నారు చూసి తరిద్దాం.. మీ అందరికీ ఎల్లవేళల ఆయురారోగ్యాలు. అష్ట ఐశ్వర్యం సుఖ సంతోషాలతో. ఆనందం గా ఉండాలని.
త్రంలో . శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం.