దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టు కిట్లు

*17–04–2020*
*అమరావతి*


*అమరావతి:* 
*రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు*


*దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టు కిట్లు*


*సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంద్వారా రాక*


*క్యాంపు కార్యాలయంలో టెస్టు కిట్లను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*10 నిమిషాల వ్యవధిలో ఫలితం*
కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామన్న అధికారులు
4–5 రోజుల్లో అన్ని జిల్లాలకూ పంపిస్తామన్న అధికారులు


క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ , సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్.