అనంత ప్రెస్ క్లబ్ లో..  2వ రోజు ప్రారంభమైన  నిరసన దీక్ష

అనంత ప్రెస్ క్లబ్ లో..  2వ రోజు ప్రారంభమైన  నిరసన దీక్ష.. 


      అనంతపురం, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) : జర్నలిస్టుల సమస్యల సాధనకై నిరసన దీక్షకు కూర్చున్నా మచ్చా రామలింగారెడ్డి.. జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (IJU). భోగేశ్వర రెడ్డి,ఇతర సీనియర్ జర్నలిస్టులు.రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఆయా ప్రాంతాల్లో నిరాహారదీక్ష లు చేయనున్న జర్నలిస్టులు.