టి . సి. ఎల్ మైనింగ్ గ్రూప్స్ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు
రూ . 20 లక్షల భారీ విరాళం
గూడూరు : భారత దేశం లో కరోనా నివారణ కు , కరోనా భారిన పడ్డ వారికి వైద్య సదుపాయలకోసం టెక్నోమిన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ అధినేతలు శ్రీ పి.మస్తాన్ రావు (పి .ఎం .రావు ) ఆ సంస్థ ఫైనాన్షియల్ డైరెక్టర్ , శ్రీ లక్శ్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టరు శ్రీమతి శ్రీ లక్శ్మి పి.ఎం.రావు లు భారి విరాళాన్ని ప్రకటించారు . కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి సహాయ నిధి కి రూ . 10 లక్షలు , అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కి మరో రూ . 10 లక్ష లను ఆన్లైన్ ద్వరా పంపించి దేశం పై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు . రాష్ట్రము లొని నెల్లూరు , గుంటురు , విజయవాడ , రాజస్థాన్ జిల్లాలలో అధికారులకు , పేదలకు లాక్ డౌన్ పరిస్థితుల్లో తమ సేవ హస్తాన్ని అందిస్తున్న మహా సేవా దంపతులు మన గూడురు వాసులు కావడం మనకు గర్వకారణం .